దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?
- TGPSC మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులు - September 21, 2026
- EPTRI–GHMCలో ఉద్యోగాలు - September 21, 2026
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం - September 21, 2026

దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగల్లో దసరా ముఖ్యమైనది. విజయదశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. తెలంగాణలో దసరా నాడు తప్పనిసరిగా అంతా పాలపిట్టను దర్శనం చేసుకుంటారు. గ్రామాల్లో అయితే పొలాల్లో.. చెరువు గట్టుల్లో ప్రత్యేకంగా పాలపిట్ట దర్శనం చేసుకుంటుంటారు. ఈ పాలపిట్టను దుర్గామాత స్వరూపంగా చెబుతారు. పాలపిట్ట దర్శనం శుభ సూచకం అని పురాణాలు చెబుతున్నాయి.
