నిరుపేద విద్యార్థిని వైద్య విద్యకు.. గోలి శ్రీనివాస్ రెడ్డి హామీ
.
కల్వకుర్తి :మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన సామ రామ్మోహన్ రెడ్డిని నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఎలిగొండ మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.హైదరాబాదులోని తన నివాసంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం పట్టభద్రుల ఎలక్షన్ మెంబర్ షిప్ గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టసభల్లో రామ్మోహన్ రెడ్డి లాంటి వక్త ఉండటం నేటి సమాజానికి చాలా అవసరమని అన్నారు. పట్టబద్రులందరూ సమ…
లింగాల అక్టోబర్ 1: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మండలంలోని అంబటి పల్లి గ్రామంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రజలకు చేరువగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ,సమాజంలో సేవాభావాన్ని మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.లింగాల మండల అధ్యక్షుల గువ్వాని నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ తేజస్విని,జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నిషాద ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబటి పల్లి గ్రామ సర్పంచ్ జంబులా…
ఆమనగల్లు: మండలంలోని పోలేపల్లి గ్రామపంచాయతీలో విజి-బి గ్రామ కార్యక్రమంలో భాగంగా గ్రామ ముఖచిత్రం, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను చిత్రపటాల ద్వారా కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. గ్రామంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.గ్రామంలోని ప్రధాన రహదారులైన ఆమనగల్లు రోడ్డు, వెల్దండ రోడ్డుతో పాటు రైతు వేదిక, ప్రాథమికోన్నత పాఠశాల భవనం, గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులను చిత్రపటాల్లో పొందుపరిచారు.అలాగే గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం, ఈదమ్మ తల్లి దేవాలయం, పోచమ్మ దేవాలయం, మైసమ్మ దేవాలయం,…
ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్న అనే ఉస్మానియా పీహెచ్‌డీ విద్యార్థిపై కోకాపేట నియో పోలీస్ కురుమ సంఘం భవనం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్రికెట్ బ్యాట్‌తో తలపై బలంగా బాది కిరాతకంగా చంపేశారు.
కల్వకుర్తి: మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన వాటం శ్రీశైలం కుమార్తె సౌమ్యకు సిద్దిపేట జిల్లాలో ఎంబీబీఎస్ సీటు లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.సౌమ్యను ప్రత్యేకంగా అభినందించిన ఆయన, ఆమె ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసేందుకు ఐదు సంవత్సరాల పాటు స్టడీ మెటీరియల్‌తో పాటు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబం నుంచి వచ్చి వైద్య విద్యలో సీటు సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో…
అమ్రాబాద్:నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో మూడు నెలల విరామం తర్వాత జంగిల్ సఫారీ తిరిగిప్రారంభమైంది.వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం దృష్ట్యా ప్రతి ఏటా జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సఫారీని అటవీ శాఖ నిలిపివేస్తుంది.ఈ మూడు నెలల పాటు అడవిలో జంతువుల స్వేచ్ఛా విహారానికి, ప్రశాంతతకు భంగం కలగకుండా పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించారు.ఈ గడువు ముగియడంతో అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ యష్ ప్రకాష్ సింగల్ సఫారీని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు…
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రి మరో కీలక మైలురాయిని అధిగమించింది.
వెల్దండ: ఎస్ఐగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న శ్రీనివాసులను వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.విధి నిర్వహణలో శ్రీనివాసులు చూపిన అంకితభావం, బాధ్యతాయుత సేవలను సర్పంచ్ కొనియాడారు.పదోన్నతితో మరింత ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు పురుషోత్త చారి, నాయకులు ఎండి రషీద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్, మరియు పలువురు…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగళ్‌పల్లి గ్రామంలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 50 కోట్ల విలువైన 4.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా తమ పేరిట మార్చుకున్నారు.