సైబరాబాద్ పరిధిలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవం

 మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలిలో మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం (Women & Children Safety Wing) కోసం ప్రత్యేకంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భవనంలో షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్…