ఫిట్స్ వచ్చిన యువకుడిని కాపాడిన కానిస్టేబుల్ రమేష్

మానవత్వం చాటుకున్న జీడిమెట్ల పోలీస్ కానిస్టేబుల్ రమేష్జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రమేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. సుభాష్‌నగర్ వీధిలో రోడ్డుపై గుర్తుతెలియని ఓ యువకుడు ఫిట్స్ వచ్చి పడిపోగా, సరిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని, అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి సహాయం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం…