ఎంఆర్‌పీ దాటితే కఠిన చర్యలు

  బియ్యం ధరలపై ప్రభుత్వం నియంత్రణ.. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించేది లేదుబ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై నిఘా.. పునరావృతమైతే పీడీ యాక్ట్ ప్రయోగంబిపిటి, కేఎన్‌ఎం కిలో రూ.66.. తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ రూ.74.. హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రూ.79 గరిష్ట ధర**హైదరాబాద్:** రాష్ట్రంలో బియ్యం కొరత ఉందంటూ వస్తున్న వార్తలు, మార్కెట్లో అకారణంగా పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బియ్యం వ్యాపారంలో కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల…