రూ.2.10 కోట్లతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులతో కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత – తోటకూర వజ్రేష్ యాదవ్మల్కాజిగిరి కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ రాంపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాంపల్లిలోని కాకతీయ డైమండ్ కాలనీ నుంచి తారక ఎన్‌క్లేవ్ కాలనీ వరకు సుమారు రూ.2 కోట్ల 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్…