మోకిలలో ఘనంగా వనమహోత్సవం
రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింహ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్...
