గుడుంబా స్థావరాలపై దాడులు…
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026
- టీచర్ల బోధనపై వర్మ తిరుగుబాటు స్వరం - September 5, 2026

జనగాం జిల్లా:
దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 5 లీటర్ల గుడుంబా, 250 లీటర్ల పానకం ధ్వంసం చేసిన ఎస్ఐ సృజన్ కుమార్, సిబ్బంది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
