ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ కలెక్టరేట్ , జనవరి 31 జ్ఞాన తెలంగాణ ప్రతినిధి : ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో...
