వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
- ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంక్ శుద్ధి - September 6, 2026
- వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 6, 2026
- ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు - September 6, 2026
కల్వకుర్తి సెప్టెంబర్ 05 వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ గుద్దేటి అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చి నీట్ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్సీ సీటు సాధించిన విద్యార్థిని పాటు తల్లిని గ్రామపంచాయతీ ఆవరణంలో శాలువలతో సన్మానించారు.ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గుద్దేటి సరితను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి లక్ష్యంతో కష్టపడి చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చు అని అన్నారు. అనంతరం విద్యార్థి ఖర్చులకు గాను రూ.5 వేల రూపాయలు సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను వార్డు నెంబర్ సభ్యులు గుద్దేటి కిష్టాల్ పురుషోత్తం చారి రమేష్ రాఘవరెడ్డి కొండల్ పాలాది మల్లేశ్వరి రిటైర్డ్ ఆర్మీ శ్రీనివాసులు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మంగళగిరి శ్రీను గ్రామపంచాయతీ సిబ్బంది లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
