జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల.
కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.
