రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) ఓటరు జాబితా సమగ్ర సవరణపై కలెక్టర్లతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి. సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటరు జాబితా సవరణకు సంబంధించిన విధివిధానాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, అధికారుల బాధ్యతలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
