భవిష్య భారత్ LTIMindtree ఫౌండేషన్ వారి సహకారంతో చెక్ డ్యాం నిర్మాణం

జ్ఞానతెలంగాణ, గట్టు మండలం:
గట్టు మండల కేంద్రంలో మల్లంపల్లి గ్రామములో చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన దానిని ఈరోజు రైతుల ద్వారా ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిధిగాహాజరయ్యారు.లైబ్రరీ వుడ్ ఆఫీసర్ హరికృష్ణ సార్CO లక్ష్మన్న మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవంగా గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణం చేశామని ముఖ్యంగా ఈ చెక్ డ్యాం వలన భూగర్భ జలాల ను కాపాడవచ్చని లక్షమన్న తెలిపారు ఈ కార్యక్రమములో రైతులు బత్తలయ్య, కుప్పయ్య రెడ్డి, భీమన్న ,చిన్నతాయప్ప, చిన్న హనుమంతు ,చిన్న తిమ్మప్ప ,వెంకటేశు ,తిమ్మప్ప ,పూజారి రమేష్ ,పుల్లారెడ్డి,తిమ్మప్ప ,సామెల్ ,బెంజిమెన్ ,చిన్న సామెల్ పెద్ద సామెల్ ,వడ్డే వెంకటేష్ తదితరులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు


