మహాలక్ష్మి మహిళలకు త్వరలో 2,500 అమలు.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

మహాలక్ష్మి మహిళలకు త్వరలో 2,500 అమలు.
55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం
లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది
వృద్ధాప్య వితంతు దివ్యాం గుల పింఛను వంటివేవీ పొందని కుటుం బంలోని మహిళలకే రూ.2500 ఆర్థిక సహాయం
హైదరాబాద్ డిసెంబర్ 24:
55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇదీ ఒకటి ఈ పథకానికి సంబంధించిన విధివిధా నాల రూపకల్పనకు ప్రభు త్వం నడుం బిగించింది.
లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది అలాగే ఇంతవరకూ ప్రభుత్వ పింఛను పొందని కుటుం బాల్లోని మహిళలనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
వృద్ధాప్య వితంతు దివ్యాం గుల పింఛను వంటివేవీ పొందని కుటుం బంలోని మహిళలకే రూ.2500 ఆర్థిక సహాయాన్ని అందిం చాలని ప్రభుత్వం భావి స్తోంది.
రాష్ట్రంలోని మహిళలకు సిఎం త్వరలోనే తీపి కబురు తెలియజేస్తారని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పథకం గురించే చెబుతారని ఊహా గానాలు జోరందుకు న్నాయి.
