Monthly Archive: July 2026

మధుమేహ చికిత్సలో విప్లవాత్మక మలుపు

భారత్‌లో వారానికి ఒక్కసారి తీసుకునే ‘అవిక్లీ’ బేసల్ ఇన్సులిన్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మధుమేహ వ్యాధి నియంత్రణలో వైద్య విజ్ఞానం మరో చారిత్రక మైలురాయిని అధిరోహించింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ సంస్థ నోవో నోర్డిస్క్ అత్యాధునిక శాస్త్రీయ...

భారత మార్కెట్లోకి నిస్సాన్ ‘టెక్టాన్’ ఎస్‌యూవీ

– రూ.10.49 లక్షల ప్రారంభ ధర.. జూలై 20 నుంచి డెలివరీలు.. భద్రత, సాంకేతికతకు పెద్దపీట న్యూఢిల్లీ, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): భారత ఆటోమొబైల్ రంగంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరింత ఉధృతం చేసే లక్ష్యంతో ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్...

రాజన్న సిరిసిల్లలో ప్రేమ పోస్టర్ల కలకలం

ఏడేళ్ల ప్రేమ.. పెళ్లి వివాదం.. పోస్టర్లతో గ్రామంలో సంచలనం రాజన్న సిరిసిల్ల, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన పోస్టర్లు వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఒక యువతి, యువకుడి ఫొటోలతో పాటు కాబోయే...

వైద్యశాఖలో కీలక నియామకాలు

తెలంగాణ ప్రభుత్వం వైద్యశాఖలో కీలక నియామకాలు చేపట్టింది. డాక్టర్ అప్పయ్యను హనుమకొండ జిల్లా డీఎం అండ్ హెచ్‌వోగా, డాక్టర్ కె. ఆనంద్‌ను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీఎం అండ్ హెచ్‌వోగా నియమించింది. ప్రజారోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, వైద్య సేవల పర్యవేక్షణను బలోపేతం చేయడమే ఈ...

దక్షిణ కొరియాలో స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ టెక్నాలజీని పరిశీలించిన లోకేష్

దక్షిణ కొరియాలో స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ టెక్నాలజీని పరిశీలించిన లోకేష్

జ్ఞాన తెలంగాణ: దక్షిణ కొరియాలో అధికారిక పర్యటన కొనసాగిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుసాన్ నగరంలోని అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ షూఆల్స్ (Shoealls) ఫ్యాక్టరీని సందర్శించారు. ఆరోగ్య సంరక్షణను...

మాజీ ఎన్నికల కమిషనర్‌కు ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేత

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: భారత ఎన్నికల వ్యవస్థలో విశిష్ట సేవలు అందించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డోకు శంకర్‌పల్లి మండల పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను బుధవారం శంకర్‌పల్లి మండల తహశీల్దార్ సురేందర్ మర్యాదపూర్వకంగా అందజేశారు. మండలంలోని...

డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం

డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం 🔹బాన్సుడే రాహుల్‌కు ఘన సన్మానం🔹 సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం🔹 గిరిజన రాజకీయ చైతన్యంపై పరిశోధనకు ప్రశంసలు🔹 పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్న సందేశం🔹 విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు జ్ఞాన తెలంగాణ, ఆదిలాబాద్: ఉన్నత విద్యతో...

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టవర్‌లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి వార్డు కౌన్సిలర్...

జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

జ్ఞాన తెలంగాణ, స్టేట్ బ్యూరో:2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ (JNV) 6వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నాణ్యమైన ఉచిత విద్యను అందించే...

జులై 6 న గురుకుల ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్..కౌన్సిలింగ్ సెంటర్ల వివరాలు ఇదిగో

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సంఘం (TGSWREIS) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రేపు (జూలై 6) జిల్లా కేంద్రాల్లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తయినప్పటికీ, వివిధ గురుకుల...