జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద లారీ బీభత్సం.హైదరాబాద్ -బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారిపైకి దూసుకెళ్లిన లారీ… ముగ్గురి దుర్మరణం.




