శంకర్పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్

శంకర్పల్లి సాయి నగర్ కాలనీలో గణేష్ ఆధ్వర్యంలో గణేష్ ని స్వాగతం పలుకుతూ ఆటపాటలతో సందడి భారీగా మహిళలు యువకులు పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులు శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ శాత ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగ రెడ్డి మాజీ చైర్మన్ భాను వెంకటరామిరెడ్డి చింతపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మడపతి చంద్రమౌళి నాయకులు మార్కెట్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్ రఘునందన్ రెడ్డి కాలనీవాసులు పరమేశ్వర్ సూర్యనారాయణ శివశంకర్ బాల్ పంతులు జంగారెడ్డి బిక్షపతి ప్రమోద్ ధను శ్రీశైలం యాదవ్ శీను ప్రేమ్ కుమార్ రాములు తదితరులు పాల్గొన్నారు.

You may also like...