మహా సదర్ సమ్మేళనంలో ముద్దం నర్సింహ
ఓల్డ్ బోయిన్పల్లి యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 9న నిర్వహించనున్న మహా సదర్ సమ్మేళనం కార్యక్రమానికి ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారిని సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సదర్ సమ్మేళనం ఆహ్వాన పత్రాన్ని అందజేసి, కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమం నవంబర్ 9, 2026 సోమవారం సాయంత్రం 6 గంటలకు ఓల్డ్ బోయిన్పల్లి ఎక్స్ రోడ్ లో నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో నందు యాదవ్, నర్సింహ యాదవ్,…
