చేవెళ్లలో తెలంగాణ రక్షణ సేన జోరు
బేగరి రాజు నాయకత్వంపై పెరుగుతున్న చర్చ జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల :చేవెళ్ల నియోజకవర్గ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కార్యకలాపాలు ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, చేవెళ్ల నియోజకవర్గంలో...
