Tagged: Sadar

యాదవుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, ప్రతీక సదర్ ఉత్సవం

యాదవుల సంస్కృతి, ఐక్యతకు ప్రతీక సదర్ ఉత్సవాలుముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగంమూసాపేట్: యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం అన్నారు.మూసాపేట్ యాదవ సంఘం ఆహ్వానం మేరకు నిర్వహించిన సదర్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు….

బోడుప్పల్లో ఘనంగా సదర్ సమ్మేళనం

*బోడుప్పల్‌లో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్*మేడ్చల్–మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, బోడుప్పల్ డివిజన్‌లో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సదర్ సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం…