గోదావరి పుష్కరాలపై సర్కార్ సీరియస్
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, వైద్యం, భద్రత...
