ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు -పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ౹౹శ్రీ.ఎనుముల రేవంత్ రెడ్డి  జన్మదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.హాజరై కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉజ్వల్ రెడ్డి  మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆయురారోగ్యాలతో, సంతోషంగా నిండు నూరేళ్లు జీవిస్తూ తెలంగాణ…