గాలేలో గర్జించిన టీమిండియా..
జ్ఞానతెలంగాణ,గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. గాలే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. ఐదో రోజు 84/4...
