శంకర్‌పల్లి జెడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్, యూనిఫార్మ్స్, షూస్ పంపిణీ
జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి, ఆగస్టు 14: శంకర్‌పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం శానిటరీ ప్యాడ్స్, యూనిఫార్మ్స్, షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేదశ్రీ, పాఠశాల చైర్మన్ పజిల్లా చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రిని అందజేశారు....
