Author: Sudhakar B

మాతృభాషా పాఠశాలలో రేలారే ప్రసాద్ కు ఘన సన్మానం

మాతృభాషా పాఠశాలలో ‘రేలారే ప్రసాద్’కు ఘన సన్మానం ​మేడికొండ (న్యూస్‌లైన్): తనకు నాలుగు అక్షరాలు నేర్పించి, నాటి వేదికపై పాటతో ప్రస్థానాన్ని ప్రారంభించిన మాతృ పాఠశాలలోనే ప్రజా గాయకుడు ‘రేలారే ప్రసాద్’ (సుభాష్) కు ఘన సన్మానం జరిగింది. స్థానిక ZPHS మేడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ​వరల్డ్ వైడ్‌గా ప్రాచుర్యం పొందిన ‘సోమశిల’ పాటతో గ్రామానికి, పాఠశాలకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన ప్రసాద్‌ను ఉపాధ్యాయ బృందం పూర్వ…

అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో నవాబ్‌పేట్ వాసులు

అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో నవాబ్‌పేట్ వాసులువిమలక్క 50 సంవత్సరాల ప్రజా సాంస్కృతిక ప్రయాణాన్ని  పురస్కరించుకుని ఈ రోజు 50 గంటల పాటు భారీ ‘ప్రజా కళా జాతర’ను  ఆర్టీసీ క్రాస్ రోడ్డు నందు నిర్వహించారు  ఈ కార్యక్రమానికి నవాబ్ పేట్ మండలం నారె గూడెం గ్రామానికి చెందిన దళితరత్న అవార్డు గ్రహీత బి. శివరాజు అతని మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల  విమలక్కను కలిసి ఆమె పాటలను వినడం…

అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో నవాబ్‌పేట్ వాసులు

అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో నవాబ్‌పేట్ వాసులువిమలక్క 50 సంవత్సరాల ప్రజా సాంస్కృతిక ప్రయాణాన్ని  పురస్కరించుకుని ఈ రోజు 50 గంటల పాటు భారీ ‘ప్రజా కళా జాతర’ను  ఆర్టీసీ క్రాస్ రోడ్డు నందు నిర్వహించారు  ఈ కార్యక్రమానికి నవాబ్ పేట్ మండలం నారె గూడెం గ్రామానికి చెందిన దళితరత్న అవార్డు గ్రహీత బి. శివరాజు అతని మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల  విమలక్కను కలిసి ఆమె పాటలను వినడం…

బీసీ రాజ్యాధికార యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ‘రేలారే’ గంగా

బీసీ రాజ్యాధికార యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ‘రేలారే’ గంగా ​కోస్గి: ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’ కోస్గికి చేరుకుంది. ఈ పాదయాత్రలో ప్రముఖ జానపద గాయని ‘రేలారే’ గంగా పాల్గొని తన మద్దతు తెలిపారు. ​తీన్మార్ మల్లన్నకు సోదరి సమానురాలైన రేలారే గంగా ఈ యాత్రలో అడుగులు వేస్తూ, తన గళంతో జానపద గేయాలు పాడుతూ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. తన ఆట పాటలతో పాదయాత్రలో సరికొత్త…

ఘనంగా లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలు

ఘనంగా లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలుప్రముఖ విద్యావంతుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మిత్రులుపత్రికా ప్రకటన / వార్తా నివేదిక:లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలు వివిధ ర రంగాల ప్రముఖులు, విద్యావంతులు మరియు స్నేహితుల సమక్షంలో అత్యంత వేడుకగా, ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో లిటిల్ స్టార్ ప్రధాన ఉపాధ్యాయులు సంజు, వాసవి ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డి. రామచందర్, చైతన్య జూనియర్ కళాశాల తెలుగు…

శంకర్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

శంకర్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ​శంకర్ పల్లి: శంకర్ పల్లి మండల కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ పల్లిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి రజక…

పర్వేద లో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

పర్వేద లో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ​పర్వేద (శంకర్ పల్లి): పర్వేద గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శంకర్ పల్లి మండల రజక సంఘ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సునీత వెంకట్ రెడ్డిలతో పాటు వార్డు సభ్యులు, రజక సంఘ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొని ఐలమ్మ…