చెవెళ్ల–శంకర్‌పల్లి రోడ్డుపై ట్యాంకర్ బోల్తా
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల–శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వర్థి గ్రామం దుర్గామాత ఆలయం సమీపంలో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదం వెంటనే...
