Author: shrikanth nallolla
శంకర్పల్లి, సెప్టెంబర్ 10: చందిప్పలో అర్ధరాత్రి నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించారు. వారిని గమనించి అడ్డుకున్న వృద్ధురాలిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో ముఖం, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా...
Source:U.Vamsi,Reporter,621109673 శంకర్పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. దోపిడీకి యత్నించిన దుండగులు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న నలుగురు గుర్తుతెలియని...
ఆత్మీయుడి మృతితో పొద్దటూరులో విషాదం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:పొద్దటూరు గ్రామానికి చెందిన బూడుదుల వెంకటయ్య (58), దివంగత మ్యాతరి మైసయ్య పెద్ద కుమారుడు, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గత వారం రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంరాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని శంకర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని మరిచి అసభ్య పదజాలంతో...
శంకర్పల్లి: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో శంకర్పల్లి మండలం బీజేపీ సీనియర్ నాయకురాలు లీలావతి బయానంద్ ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో...
నిషేధిత భూమికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ అరెస్టు కావడం నిజామాబాద్ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అర్సపల్లి శివారులోని సర్వే నంబర్ 169/3లో...
గుబ్బడి పత్తెపురం గ్రామంలోని శతాబ్దాల నాటి శ్రీ క్రిష్ణగిరి పాదాల గుట్ట వద్ద శ్రీ రాధాక్రిష్ణ ఆలయ క్షేత్రంలో శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరేష్ కుమార్ సేవా ఫౌండేషన్ కృషితో ఆధ్యాత్మిక క్షేత్రం నూతన కళను సంతరించుకుంది. భక్తులు, గ్రామస్తులు, సమతా పాఠశాల విద్యార్థులు,...
శంకర్పల్లి మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ పనులు జోరందుకున్నాయి. ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న మురుగునీటి సమస్యకు చరమగీతం పాడేలా మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ దూకుడుగా చర్యలు చేపట్టారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదన్న సహకారంతో 15వ, 10వ వార్డుల్లో పనులకు శ్రీకారం చుట్టారు.15వ వార్డులో రూ.10 లక్షల...
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీచర్ చెప్పిన ప్రతి మాటను ప్రశ్నించకుండా గుడ్డిగా కంఠస్థం చేయడం విద్య కాదని, బోధనను సైతం విచక్షణతో ప్రశ్నించే ధైర్యమే నిజమైన విద్యకు పునాది అని వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ ‘హ్యాపీ...
"లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి!"