Author: shrikanth nallolla
హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో బీసీ వర్గాల రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. బీసీల హక్కుల పరిరక్షణ,...
హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో బీసీ వర్గాల రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండమీది వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్. కృష్ణయ్యకు...
శంకర్పల్లి సాయి నగర్ కాలనీలో గణేష్ ఆధ్వర్యంలో గణేష్ ని స్వాగతం పలుకుతూ ఆటపాటలతో సందడి భారీగా మహిళలు యువకులు పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులు శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ శాత ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగ రెడ్డి మాజీ చైర్మన్ భాను వెంకటరామిరెడ్డి...
శంకర్పల్లి: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శంకర్పల్లి పట్టణంలో ఆమె విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ...
జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11, 12 తేదీల్లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్లో సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు ఎం. రవికుమార్,...
జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11వ తేదీ శుక్రవారం, 12వ తేదీ శనివారం సాయంత్రం 3 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు జిల్లా...
బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన భారత రాజ్యాంగాన్ని చదువుకున్న దళిత యువత అవగాహన చేసుకుని, గ్రామాలు, కాలనీల్లోని దళితులను చైతన్యవంతులను చేసి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని దళిత మేధా శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బోట్ల పవన్, నాయకుడు కోడెపాక రవి పిలుపునిచ్చారు. ఎలాంటి వివక్ష లేని నవసమాజ...
శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డ్ గాయత్రి నగర్ లో రూ. 70 లక్షల మున్సిపల్ అభివృద్ధి నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్, 2వ వార్డు...
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఆట వస్తువులు, ర్యాకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శరత్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంఈఓ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ఆర్టీ ఫౌండేషన్ (Books Build Brighter Future) ఫౌండర్...
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, చేవెళ్లలో నిర్వహిస్తున్న డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు కళాశాల కో-ఆర్డినేటర్ కె. సూర్యనారాయణ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు....