Author: shrikanth nallolla
ఇందిరమ్మ ఇళ్ల లాటరీలో పేరు వచ్చిందని సంబరపడితే సరిపోదు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హత సాధిస్తేనే ఇల్లు దక్కనుంది. దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గంలోనే నివాసం ఉండటంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. హౌసింగ్ బోర్డు అధికారులు 16 నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేస్తున్నారు.లబ్ధిదారులు అద్దె ఇంట్లో ఉంటున్నారా, ఇంటి నిర్మాణం ఎలా ఉంది, ఎంతకాలంగా అక్కడ నివసిస్తున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి ఫొటోలు వంటి…
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్లకు పాయింట్ల విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఓవర్స్పీడింగ్, రెడ్లైట్ జంపింగ్, రాంగ్ రూట్ వంటి ఉల్లంఘనలకు నెగటివ్ పాయింట్లు కేటాయిస్తారు. నిర్దేశిత...
కల్వకుర్తి సెప్టెంబర్ 04: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో శుక్రవారం మూడో రోజు వంటావార్పు కార్యక్రమం మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్ పర్సన్ రజిని,మాజీ జెడ్పిటీసిలు డాక్టర్ విజితా రెడ్డి, జర్పుల దశరథ నాయక్,...
కల్వకుర్తి సెప్టెంబర్ 04: కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూత్ డిక్లరేషన్, ఫీజు రియంబర్స్మెంట్ , జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ఈనెల 5న శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించు భారీ ర్యాలీని జయప్రదం చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ...
చారకొండ మండలం,జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొడ్లపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఈధమ్మ తల్లి, మాంధాతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన...
Source :యు.వంశీ, శంకర్ పల్లి:628-110-9673: శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున మహిళలతో కలిసి శంకర్ పల్లి మండల బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచర్ల గోవర్దన్ రెడ్డి మరియు మున్సిపల్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు (సొసైటీ చైర్మన్) బద్దం శశిధర్...
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగాగోలి శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా సింగం విజయ్ గౌడ్ రచనలో రూపొందిన నూతన పాటను కేటీఆర్ చేతుల మీదుగా ఘనంగా...
శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ చందిప్ప గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు.తమ తమ చిన్నారులను శ్రీ కృష్ణుడు గోపికమ్మ వేష ధారణలో ముస్తాబు చేసి భక్తి శ్రద్ధలో మునిగిపోయారు. శ్రీ కృష్ణా ఉట్టి కొట్టే ఉత్సవాలను వీధి...
కల్వకుర్తి ఎక్సైజ్ నూతన సీఐ గా రవిచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై కల్వకుర్తికి వచ్చిన ఆయనకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన సీఐ వెంకటరెడ్డి బదిలీపై షాద్ నగర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర...