Author: shrikanth nallolla

నిమజ్జనాల్లో నిర్లక్ష్యానికి నో ఛాన్స్‌! శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ కఠిన హెచ్చరిక

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: వినాయక నిమజ్జనాల నేపథ్యంలో శంకర్‌పల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. మండపాలు ఏర్పాటు చేసి ఐదు రోజులు పూర్తవడంతో నిమజ్జనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఐ రుద్వీర్‌ కుమార్‌ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అత్యుత్సాహంతో ఊరేగింపులు నిర్వహించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌లు వినియోగించడం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ఈత రాని వారు నీటిలోకి దిగకుండా నిర్వాహకులు…

నిమజ్జనాల్లో నిర్లక్ష్యానికి నో ఛాన్స్‌.. శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ హెచ్చరిక!

శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా లోని ఫ్యూచర్‌ సిటీ పరిధిలోని శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ నిమజ్జన వేడుకలపై కఠిన హెచ్చరికలు జారీ చేసారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసి నేటికి ఐదు రోజులు పూర్తికాగా,పలు మండపాల్లో నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఏడు, తొమ్మిది రోజుల మండపాల నిమజ్జనాలు కూడా వరుసగా జరిగే అవకాశం ఉండటంతో పోలీస్‌ యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలకు సిద్ధమవుతోంది. నిమజ్జన ఊరేగింపుల్లో అత్యుత్సాహం, మద్యం సేవించి వాహనాలు…

లంచం వసూళ్లకు తెరలేపిన తహసీల్దార్‌.. ఏసీబీకి చిక్కిన సృజన్‌కుమార్‌

జ్ఞాన తెలంగాణ, ములుగు: గోవిందరావుపేట తహసీల్దార్‌ సృజన్‌కుమార్‌ లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. తండ్రి, కొడుకుల మధ్య నెలకొన్న భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ.14 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. లంచం డిమాండ్‌, ఏసీబీ చర్యలకు…

శంకర్ పల్లి మున్సిపల్ 14వ వార్డులో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటున్న గణనాథుడు

శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు, సాయి కాలనీలో రాధాకృష్ణ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటున్నాడు.వినాయకుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా అలంకరించారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఇందులో భాగంగా శబరీషా భక్త సమాజం, శంకర్‌పల్లి…

రూ.5 లక్షల లంచం తీసుకుంటూ కీసర సీఐ, ఎస్‌ఐ ఏసీబీకి చిక్కిన ఖాకీల వైనం

జ్ఞానతెలంగాణ,కీసర: రేషన్‌ బియ్యం కేసులో నిందితులకు బెయిల్‌ ఇప్పించేందుకు భారీగా లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్‌ చేసి, అందులో భాగంగా రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కీసర చెరువు వద్ద నిమజ్జనం విధుల్లో ఉన్న సమయంలో కారులో లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి ఏసీబీ…

వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి.

HYD: పటాన్‌చెరు (మం) పెద్దకంజర్ల గ్రామంలో విషాదం.వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి. నిమజ్జనం కోసం నేరేడుచెరువులో దిగి విద్యార్థులు మృతి. మృతులంతా శిరీష చారిటబుల్‌ ట్రస్ట్ విద్యార్థులుగా గుర్తింపు. మృతులు నర్సింహ రాజు, సుమంత్‌ (డిప్లొమా సెకండ్‌ ఇయర్‌). గణేష్‌ (డిప్లొమా సెకండ్‌ ఇయర్‌), ఉదయ్‌ కిరణ్‌ (డిప్లొమా థర్డ్‌ ఇయర్‌). శ్యామ్‌ కుమార్ (డిప్లొమా ఫస్ట్‌ ఇయర్‌). సిద్దార్థ్‌ (టెన్ల్‌ క్లాస్‌).

“ఆగకు…అడుగు వేయి…అడ్డంకులే నీకు మెట్లవుతాయి!నీ కలలే రేపటికొత్త ప్రపంచానికి నాంది.”

“ఆగకు…అడుగు వేయి…అడ్డంకులే నీకు మెట్లవుతాయి!నీ కలలే రేపటికొత్త ప్రపంచానికి నాంది.”లు

గుంతలే గతి.. శంకర్‌పల్లి రోడ్లపై అధికారుల నిర్లక్ష్య పరాకాష్ట!

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ప్రధాన కూడలి ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. చౌరస్తా వద్ద భారీ గుంతలు ప్రమాదాలకు బహిరంగ ఆహ్వానం పలుకుతున్నా అధికారులకు మాత్రం పట్టినట్టే లేదు. గుంతలను తప్పించుకునేందుకు వాహనదారులు రోడ్డుపై అడ్డంగా మళ్లుతుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నా అధికారుల నిర్లక్ష్యం మాత్రం హద్దులు దాటుతోంది. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాతే మేల్కొనే పాలన ఎందుకని?…

అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న 22ఏ అంశంతో పాటు పలు కీలక విషయాలపై ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్షించనున్నట్లు సమాచారం. రెవెన్యూ సంబంధిత సమస్యలు, 22ఏ...

మహనీయుల ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గ ఏర్పాటుకు తరలిరండి

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో మహనీయుల ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఈ నెల 20వ తేదీ ఆదివారం ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ మండల చైర్మన్ బి. శంకర్ తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతినిధులు, మహనీయుల ఆశయాలను విశ్వసించే ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.శంకర్‌పల్లి మండలంలోని బీడీఎల్ చౌరస్తా వద్ద గల రైమండ్స్ షోరూమ్ పైన రెండో అంతస్తులోని జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి ఆఫీస్ కార్యాలయంలో నూతన కార్యవర్గ…