Author: shrikanth nallolla

స్పెషల్‌ రీ–అడ్మిషన్‌కు అవకాశం

డిగ్రీ విద్యను మధ్యలో నిలిపివేసిన పాత బ్యాచ్‌ల విద్యార్థులకు డా. బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) కీలక అవకాశం కల్పించింది. గతంలో డిగ్రీలో అడ్మిషన్‌ పొంది, వివిధ కారణాలతో కోర్సును పూర్తి చేయలేక బ్యాక్‌లాగ్స్‌ మిగిలిపోయిన విద్యార్థులు తమ డిగ్రీని పూర్తిచేసుకునేందుకు ప్రత్యేక రీ–అడ్మిషన్‌ సదుపాయాన్ని వర్సిటీ ప్రకటించింది. 1990 నుంచి 2014 విద్యా సంవత్సరాల మధ్య అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డా. వై….

TGPSC మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులు

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (HMWSSB)లో మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) పోస్టులు 130 భర్తీ చేయనున్నారు....

EPTRI–GHMCలో ఉద్యోగాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 21: పర్యావరణ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు హైదరాబాద్‌లోని పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధనా సంస్థ (EPTRI) అవకాశం కల్పించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని **సమగ్ర మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు (IMSWM)**లో వివిధ పోస్టుల...

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక అవకాశం కల్పించింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నంబర్ 07/G/FD/2026ను విడుదల చేసింది. TGPSC అధికారిక Direct...

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న

వరంగల్:16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సొంత తమ్ముడిని అన్నే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. గరీబ్ నగర్‌కు చెందిన ప్రవీణ్, ప్రసాద్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ. ఆవేశానికి లోనైన అన్న ప్రవీణ్, తమ్ముడు ప్రసాద్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం…

సాయి నగర్‌లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు

శంకర్ పల్లి,సెప్టెంబర్ 19: శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సాయి నగర్ కాలనీలో యువ గణేష్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వినాయకుడి మండపం వద్ద ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు గణనాథుడిని కొలుస్తున్నారు. కాలనీలోని ప్రతి కుటుంబం ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతూ గణపతి సేవలో తమ వంతు పాత్ర పోషిస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు మండపం పరిసరాలు భక్తులతో సందడిగా మారుతున్నాయి. గణనాథుడి నామస్మరణతో సాయి నగర్…

చౌడర్‌గూడలో TOSS ప్రవేశాల ప్రచారం

చౌడర్‌గూడ, సెప్టెంబర్‌ 19: చదువును మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు, ఉద్యోగులు, విద్యను తిరిగి కొనసాగించాలనుకునే వారికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (TOSS) ద్వారా మంచి అవకాశం లభిస్తోందని అధికారులు తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చౌడర్‌గూడ జెడ్‌పీహెచ్‌ఎస్‌లో TOSS ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్‌ను GHM కే. సునీత ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నీలా మోహన్‌ నాయక్, ఇన్‌స్ట్రక్టర్‌ కుశాల్‌ జామాతో…

హెచ్‌-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి/వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 19: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా విధానంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025లో విధించిన 1 లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను కొన్ని హెచ్‌-1బీ దరఖాస్తులకు మరో 12 నెలల పాటు కొనసాగిస్తూ సెప్టెంబర్‌ 18న ప్రకటన...

ఎర్రగుట్టలో విషాదం.. గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి/జడ్చర్ల, సెప్టెంబర్ 19: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఎర్రగుట్ట ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మాణ పనుల కోసం ఇంటి సమీపంలో గుంత తవ్వి ఉంచారు....

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి/శంషాబాద్, సెప్టెంబర్ 19:శంషాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స...