ఏనుగులు రాకేష్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్క పట్టభద్రుడు కృషి చేయాలి

ఏనుగులు రాకేష్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్క పట్టభద్రుడు కృషి చేయాలి
జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ 24-05-2024 వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల భాగంగా కొడకండ్ల మండల స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం. మండల కేంద్ర ంలో బిఆర్ఎస్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు సింధే రామోజీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టణ ఉప ఎన్నిక మండల స్థాయి ఎన్నికలలో భాగంగా సన్నాహక స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నరు. పట్టబద్రులు ఎమ్మెల్సీ పాలకుర్తి నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి చల్మడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక బ్లాక్ మెయిల్ అతడి పట్టభద్రుడు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కావున మన పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి కొడకండ్ల మండలం లో మొత్తం 1315 మంది పట్టా భద్రులు ఉన్నారు మొత్తం ఓట్లన్నీ పడేవిధంగా చేసి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు రాము, జి సి సి చైర్మన్ గాంధీ నాయక్, మాజీ రైతు బంధు అధ్యక్షులు దీకొండ వెంకటేశ్వరరావు, వెంకట్ నారాయణ నాయకులు మహేష్, కే కృష్ణమూర్తి, బి శ్రీను, ఏ సోమన్న, భాస్కర్ రెడ్డి, సైదులు, బిక్షపతి, హరీష్, లింగయ్య, సయ్యద్, బాబర్, మల్లేష్, శోభన్, శీను, రణధీర్, ప్రవీణ్, పట్టభద్రులు పాల్గొన్నారు.