తాండ్ర సుదర్శన్ రెడ్డికి కీలక పదవి

కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన గోలి సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక పదవి బాధ్యతలు అప్పగించారు.

రెవెన్యూ డివిజనల్ స్థాయి అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ATMA) చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.1001331924.webp

తాండ్ర సుదర్శన్ రెడ్డికి కీలక పదవి

You may also like...