రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాజేందర్ రెడ్డి

261057.jpg

బండ్లగూడ : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ పులిపాటి రాజేందర్ రెడ్డి నేతృత్వంలో పలువురు ముఖ్య నాయకులు రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి మరియు ఇతర నాయకులు రంజిత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం సమర్పించి అభినందనలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని ఉన్నత సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.

You may also like...