కరెంట్ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్ ముందు రైతుల ధర్నా
- హయత్‌నగర్ సమీపంలో ఘోర ప్రమాదం - September 15, 2026
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన - September 15, 2026
- తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం భేటీ - September 15, 2026
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి సబ్‌స్టేషన్ ఎదుట కరెంట్ కోతలకు నిరసనగా ఆందోళనకు దిగిన రైతులుసబ్‌స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగినబావాయిపల్లి, జనంపల్లి, తీగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్
Your browser does not support the video tag.
