ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికలకు ఉపాధి : ఎక్సైజ్ జమీందార్ ఎస్ కే జావిద్
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 19 : ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలో ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ఈత మొక్కలను ఎండిపోకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకన్న, గౌడ సంఘం అధ్యక్షులు బందార అచ్చాలు, పెద్ద గౌడు గుడుగుంట్ల వెంకన్న, పీల్డ్ అసిస్టెంట్ దాసరి యాదగిరి, కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి పోలగోని వెంకన్న, సభ్యులు దేశని రామకృష్ణ, గుడుగుంట్ల నగేష్, దండంపల్లి శ్రవన్, బింగి రాజు, దండంపల్లి సత్తయ్య, పనస శంకర్, దేశని వెంకటయ్య, దండంపల్లి మహేష్ పాల్గొన్నారు.
