వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొలువైన గణనాధుడు

వెల్దండ, సెప్టెంబర్ 14:వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు హరి కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్య గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, పర్వత్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, రామకృష్ణ, పుల్లయ్య, వెంకట్ నాయక్, లాలు నాయక్, భరత్ గౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...