బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్
- శంకర్పల్లి కాంగ్రెస్ భారీ నిరసన.. - July 23, 2026
- సూసైడ్ నోట్లో ప్రధాని పేరు.. సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య - July 23, 2026
- గ్లోబరీనా వ్యవహారంపై కేటీఆర్ ఎదురుదాడి - July 23, 2026

బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్
- జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 25
- అనిల్ అరెస్టు జైలుకు తరలింపు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో
వలిగొండ SBI బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్ పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి. మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బ్యాంకులో ఉండాల్సిన రూ.15.50 లక్షలు లావాదేవీల్లో తక్కువగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎస్సై మహేందర్ దర్యాప్తు చేపట్టి నిందితుడు అనిల్ పై కేసు నమోదు చేశారు. నిందితుడు రూ. 37.63 లక్షలను ఆన్లైన్ బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.
