టి ఎస్ పిఎస్పీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

టి ఎస్ పిఎస్పీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి.
హైదరాబాద్ జనవరి 26: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి అనితారాజేంద్రతో మహేందర్రెడ్డి ప్రమాణం చేయించారు.రెండురోజుల కిందట టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.కొత్తగా చైర్మన్ నియమి తులైన మహేందర్రెడ్డి ఆ పదవిలో 11 నెలల పాటు కొనసాగనున్నారు నేడు కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో మహేందర్ రెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
