బాక్సాఫీస్ తర్వాత బిజినెస్‌పైనా ఎన్టీఆర్ దూకుడు..!
గచ్చిబౌలిలో లగ్జరీ మల్టీప్లెక్స్‌కు రంగం సిద్ధం చేస్తున్న యంగ్ టైగర్? హైదరాబాద్: వెండితెరపై తన ఆధిపత్యాన్ని చాటుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు థియేటర్ వ్యాపార రంగంలోనూ తన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. గచ్చిబౌలిలో అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ...
