నూతనంగా ఎన్నికైన సిడిసి చైర్మన్ మహ్మద్ అబ్దుల్ ముబీన్ ను సన్మానించిన
సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి అక్టోబర్ 3 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చక్కెర & చెరుకు కమిషనర్ జహీరాబాద్ సిడిసి చైర్మన్ గా గోదావరి గంగా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్...
