హైదరాబాద్ రవీంద్రభారతిలో 6TV రిపోర్టర్ కు ఘన సత్కారం
హైదరాబాద్ రవీంద్రభారతిలో 6TV రిపోర్టర్ కు ఘన సత్కారం
హైదరాబాద్ రవీంద్రభారతిలో 6TV రిపోర్టర్ కు ఘన సత్కారం
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ ప్రతిభ
జనగామ మున్సిపల్ కౌన్సిల్లో 19 అంశాలకు ఆమోదం 15 అంశాలు వాయిదా
అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
షాపల్లిలో దేవుని మాన్యం భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి
కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండర్ కాన్షీరాం వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కాన్షీరాం ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కల్వకుర్తి అసెంబ్లీ ఇన్చార్జి ఎట్టి ఆంజనేయులు పిలుపునిచ్చారు.పార్టీ శ్రేణులతో హైదరాబాద్ లో జరగనున్న బీఏఎమ్సీఈఎఫ్ డీఎస్ – 4 బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరాం 20వ వర్ధంతి సందర్బంగా నిర్వహిస్తున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు తరలివెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ…
నాగర్‌కర్నూల్: జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న బుధవారం ఉదయం 9 గంటలకు నాగర్‌కర్నూల్‌లోని రాంనగర్ కాలనీ, రామకృష్ణ టాకీస్ రోడ్డులో ఉన్న శోభ ఆప్టికల్స్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు విశ్రాంత నేత్ర వైద్యాధికారి బి. శివారెడ్డి తెలిపారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లకు అర్హులైన వారికి ఎనుగొండలోని లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్, ఓటరు లేదా రేషన్ కార్డు…
గుండాల–పోతేపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి వినతిఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సానుకూల స్పందనవెల్దండ: గుండాల నుంచి పోతేపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు అల్లం తోట బావి తండాలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, వెంటనే కాంట్రాక్టర్‌ను పిలిపించి పనులు చేపట్టాలని సూచించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్, అల్లం తోట బావి తండా సర్పంచ్ సరోజ, అరుణ్…
తలకొండపల్లి,అక్టోబర్ 9: విద్యుత్ కోతలతో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామ రైతులు సబ్‌స్టేషన్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. పురుగుమందు బాటిళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, విద్యుత్ కోతలు మరింత నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్జాల్ సబ్‌స్టేషన్ నుంచి చంద్రధన సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ సరఫరా…
వెల్దండ, అక్టోబర్ 9: వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామానికి చెందిన డొంకి చంద్రమౌళి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ శుక్రవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎగిరిశెట్టి శివ, ఉడుత శివతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.