నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే కుట్రలు ఫలించవు: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఫైర్
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల చించల్‌పేట్ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలను తనపై మోపే ప్రయత్నాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తన రాజకీయ ప్రతిష్ఠను...
