Author: shrikanth nallolla

చాకలి ఐలమ్మకు కేసీఆర్ ఘన నివాళి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలిగా, బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా ఐలమ్మ పోషించిన పాత్రను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ...

శంకర్‌పల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,సెప్టెంబర్‌ 26:శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే స్టేషన్‌ క్వార్టర్స్‌ వైపు వెళ్లే దారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు...

నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, జూలూరుపాడు, సెప్టెంబర్‌ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో నర్సింగ్‌ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లోనే ఉన్న హరిణి.. తల్లి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి...

కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం సమరం

జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ డెస్క్: జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలంటూ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన అనంతరం సీఎం ఈ తీర్మానాన్ని సభ ముందుంచారు. 2000 జూన్‌ 26న అప్పటి ఫరూక్‌...

ఓటర్లపై నోటీసులు.. మహేశ్‌ గౌడ్‌ ఫైర్‌

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కుపైనే అనుమానపు నీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తే అది సాధారణ పరిపాలనా ప్రక్రియ...

22ఏ ఆస్తులకు రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌:తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి చట్టబద్ధమైన ప్రణాళికా సంస్థల నుంచి అనుమతులు పొందిన లేఅవుట్లు, ప్లాట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం...

ఆదిలాబాద్‌ జిల్లా స్వేరోస్‌ నూతన కమిటీ ఎన్నిక

జ్ఞాన తెలంగాణ,ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాకు స్వేరోస్‌ పూర్తి స్థాయి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వేరోస్‌ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు జిల్లా అధ్యక్షురాలిగా అంజలి స్వేరో, జిల్లా ప్రధాన కార్యదర్శిగా స్రవంతి స్వేరో ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షురాలిగా తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆదిలాబాద్‌...

ఎస్‌ఐఆర్‌ మంటలు..సీఈసీపై అభిశంసన సమరశంఖం

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,న్యూఢిల్లీ : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓటరు హక్కులనే ప్రశ్నార్థకంగా మార్చే విధంగా ఎన్నికల ప్రక్రియ సాగుతోందంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌...

ఫేతేపూర్ ఫ్లైఓవర్‌పై భద్రత ఎక్కడ..?

శంకర్‌పల్లి మండలం ఫతేపూర్ మూసీ ఫ్లైఓవర్‌పై నిన్న రాత్రి ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు నీటిలో పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అదే యువకుడు నీటిలో కాకుండా నేలపై పడివుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడమే భయానకం. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం...

రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీఈజేఏసీ)తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రస్తావించిన డీఏలు, పీఆర్‌సీ, పెండింగ్‌ బిల్లులు, సీపీఎస్‌ తదితర అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దసరా పండుగలోపు రెండు డీఏలు విడుదల చేసేందుకు...