Author: shrikanth nallolla
జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట్ బూరుగుపల్లి (పాత కలెక్టరేట్ ఆఫీస్)లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల / కళాశాల (TGWRS & JC – Girls) లో ఖాళీగా ఉన్న PET, జూనియర్ లెక్చరర్ (బోటనీ, కెమిస్ట్రీ) పోస్టుల భర్తీకి మహిళా...
– రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ఈ చర్య – ఎమ్మెల్యే కాలే యాదయ్య జ్ఞానతెలంగాణ,చేవెళ్ల, నవంబర్ 7:రైతులు మార్కెట్‌లో నష్టపోకుండా, ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధరకు పంటలు విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. నవాబ్‌పేట్ మండలం వట్టిమీనపల్లి గ్రామ సమీపంలోని...
జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పలు వివాహ మహోత్సవాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. షాబాద్ మండల PACS వైస్ ఛైర్మన్ మద్దూరు మల్లేష్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న భీమ్ భరత్ దంపతులను ఆశీర్వదిస్తూ, పరస్పర గౌరవం, నమ్మకం,...
జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:ఈ నెల 3వ తేదీన జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, షెడం తాలూకా, బానూర్ గ్రామానికి చెందిన నాగమణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.7,00,000/- (రూపాయలు ఏడు లక్షలు) ఆర్థిక సాయం ప్రకటించింది. ఈరోజు చేవెళ్ల...
కామారెడ్డి జిల్లా,సిరికొండ మండలం :దేశానికి గర్వకారణమైన ఎవరెస్టు యోధురాలు మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి మలావత్ దేవీదాస్ (50) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్న దేవీదాస్ ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లు...
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,నవంబర్ 7 : చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మరవకముందే బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శుక్రవారం ఉదయం ఆరంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది షాద్నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ...
మధిర, నవంబర్ 6 (జ్ఞానతెలంగాణ):మధిర రెడ్డి గార్డెన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల ప్రకారం, ఆటో ఒక టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టబోయే సమయంలో, టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనదారుడికి తలపై గాయాలైనట్లు సమాచారం....
జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, నవంబర్ 6: కార్తీక్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలని మచ్చలేని నాయకుడు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అని గుర్తుంచుకోవాలని మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం మైలార్ దేవులపల్లి లో గురువారం...
జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి,నవంబర్ 06 గండిపేట్ మండలం ఖానాపూర్ నగర శివారులో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టి, సమీపంలోని పొదల్లోకి దూసుకెళ్లింది,ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారంశంకరపల్లి నుండి...
ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), వరంగల్ లోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత ‘గేట్’ కోచింగ్ తరగతులు ప్రారంభించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఈ కోచింగ్ నిట్ విద్యార్థులతో పాటు వరంగల్ పరిసర...