పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం.కావ్య గెలుపు కోసం ప్రచారం ముమ్మురం

పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం.కావ్య గెలుపు కోసం ప్రచారం ముమ్మురం
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
ఈ రోజు జఫర్ గఢ్ మండల కేంద్రంలోని జఫర్ గఢ్ లో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ఓట్లను చేతి గుర్తు పై వేయవలిసినదిగా కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు అన్నేబోయిన.బిక్షపతి ఆధ్వర్యంలో ఘన్పూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి సింగపురం. ఇందిర ఆదేశానుసారం ఇంటింటి మరియు కూలీల వద్దకు వెళ్లి కడియం .కావ్య గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారని తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని జఫర్ గడ్ మండలం లో ఎక్కువ ఓట్ల మెజారిటీ వస్తుందని,జఫర్ గఢ్ మండలము అంటే నే కాంగ్రెస్ పార్టీ కి ఎదురు లేదని అని కడియం.కావ్య ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని జఫర్ గఢ్ ,మరియు మండల లోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులు గా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు. సముద్రాల.సత్యనారాయణ,నీలం.రాజయ్య.వెంకట్రాంనర్సయ్య,జ్యోతి రజిత యాకయ్య ఎంపీటీసీ.1 పట్టపూరి.విజయ్,మొగిలిపాక. నర్సింగం,నంచర్ల. యాదగిరి,వెంకటస్వామి,చాంద్ పాషా,వేజాస్,హబీబ్ ఖాన్ రాజు,,సముద్రాల.రాజు,S.ఎల్లయ్య నాగ రాజు,,కన్నా.సోమశేఖర్, కాంగ్రెస్ కార్యకర్తలు ,ఉపాధి హామీ మహిళ కూలీలు తదితరులు పాల్గొన్నారు.