8 వ తరగతి చదువుతున్న వారికీ స్కాలర్షిప్ సదుపాయం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

Image source | Namaste Telangana
ఈ నెల 31 వరకు గడువు
2023-24 విద్యాసంవత్స రంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి విద్యార్థినిలు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాల ర్షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్) ద్వారా స్కాలర్షిప్ పొందవచ్చినని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు గారు తెలిపారు.అప్లికేషన్ గడువును ఈ నెల 31 వరకు పెంచినట్టు తెలిపారు అర్హులైన విద్యార్ధి ,విద్యార్థిని లు వెంటనే https://bse.telangana.gov. in వెబ్ సైట్ను సంప్రదించాలని ఆయన సూచించారు.
