మోమిన్ పేట్ మండల భారత వికలాంగుల హక్కులపరిరక్షణ సమితి అధ్యక్షునిగా దావలిజి గానిమియా
- మోమిన్ పేట్ మండల భారత వికలాంగుల హక్కులపరిరక్షణ సమితి అధ్యక్షునిగా దావలిజి గానిమియా - November 5, 2026
- ఎన్ నర్సింహా రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జ్ఞాన తెలంగాణ రిపోర్టర్ రాజు - October 30, 2026
- ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ చేయించుకోవాలి - October 29, 2026
ఈ రోజు జరిగిన మోమిన్ పేట్ మండల కేంద్రంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షునిగా అమరాది కుర్దు గ్రామానికి చెందిన దావా లిజి గానిమియా ను వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుదీర్ నియమిస్తూ నియామక పత్రం అందజేశి శుభాకాంక్షలు తెలియజేశారు గానిమియా మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పోతురాజు సుదీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు త్వరలో అన్ని గ్రామాల్లో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకుమార్ స్వామి,మురళీధర్ రావు, నారాయణ, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

