యూత్ డిక్లరేషన్ ర్యాలీని జయప్రదం చేయండి.. గోలి

కల్వకుర్తి సెప్టెంబర్ 04: కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూత్ డిక్లరేషన్, ఫీజు రియంబర్స్మెంట్ , జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ఈనెల 5న శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించు భారీ ర్యాలీని జయప్రదం చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ ర్యాలీకి విద్యార్థులు, యువత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు

You may also like...