కల్వకుర్తి నియోజకవర్గంలో 38 అంగన్వాడీ పోలీసులు ఖాళీ

కల్వకుర్తి నియోజకవర్గంలో 38 అంగన్వాడీ పోస్టులు ఖాళీ

కల్వకుర్తి, సెప్టెంబర్ 08:నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పరిధిలోని 5 మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైందని అధికారి భాగ్యమ్మ తెలిపారు. దరఖాస్తులు 7 నుండి 21 వరకు స్వీకరణ.

*1. వెల్దండ మండలం – 16 పోస్టులు*

– *కార్యకర్త (7):* చేర్కూర్ గేట్ (ఓసీ), తుంకిబండ తండా (ఎస్టీ), పోతేపల్లి తండా (ఎస్టీ), బర్కత్ పల్లి (ఓసీ), భైరాపూర్ (ఈడబ్ల్యూఎస్), రాగైపల్లి (ఓసీ ఎక్స్ సర్వీస్), బొల్లంపల్లి (బీసీ-డి)- *సహాయకురాలి (9):* ఆలంతొటబావి తండా (ఎస్టీ), గనుగగట్టు తండా (ఎస్టీ), కుందారం తండా (ఎస్టీ), మర్రిగుంత తండా (ఎస్టీ), నారాయణపూర్ తండా (ఎస్టీ), పాల్గు తండా (ఎస్టీ), పోచమ్మగడ్డ తండా (ఎస్టీ), శంకర్ కొండ తండా (ఎస్టీ), సిలోనిబావి తండా (ఎస్టీ)

*2. ఉర్కొండ మండలం – 6 పోస్టులు*

ఉర్కొండపేట-1 (ఓసీ), ఉర్కొండపేట-2 (బీసీ-ఏ), రేవల్లి-1 (వికలాంగులు), జాకనాలపల్లి (ఎస్సీ), ముచ్చర్లపల్లి (ఓసీ), రాచాలపల్లి-1 (ఓసీ)

*3. వంగూర్ మండలం – 6 పోస్టులు*

కార్యకర్త (5): కొనేటిపూర్ (బీసీ-బి), ఉల్పర (ఈడబ్ల్యూఎస్), జాజాల తండా (ఎస్టీ), ఉల్లంపల్లి (బీసీ-ఏ), వేల్మాలపల్లి (ఓసీ) | సహాయకురాలి (1): కొత్తపల్లి (ఎస్టీ)

*4. కల్వకుర్తి మండలం – 3 పోస్టులు*

కార్యకర్త (2): తర్నికల్-2 (బీసీ-సి), ఏలికల్-1 (బీసీ-ఈ) | సహాయకురాలి (1): గుండ్లపల్లి తండా (ఎస్టీ)

*5. చారకొండ మండలం – 7 పోస్టులు*

కార్యకర్త (1): వంకరాయి తండా (ఎస్టీ) | సహాయకురాలి (6): బావిచెరువు తండా, దోనమోని తండా, కోయిల్ కొండ తండా, కుర్వ తండా, తిమ్మాజీపేట తండా, బల్మూర్ తండా (అన్నీ ఎస్టీ ఉన్నాయి.

You may also like...